వైద్యం (ఆరోగ్యం)

ఆరోగ్యమే మహభాగ్యం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే తన జివీతం సపీగా సాగి, అభివ్నిద్ది చెందుతారు. ప్రస్తుత సమాజంలో నిరుపేదలు, వృద్దులును, దివ్యాంగులను అనారోగ్యం తో దీన స్థితిలో మరణీస్తున్నారు. ఇలా నిరాదారణ కు గుర్తెన నిరుపేద వృద్దులు, దివ్యాంగులను చేరదీసి వారిని ఆర్ధిక సహాయాన్ని అందించాలని "నేను సైతం" స్వచ్ఛంద సంస్థ పని చేస్తుంది.

ఈ క్రింది కార్యక్రమాలను నిర్వహించినాము.

  • అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామ నివాసి సాదు సునిల్ అనే కిడ్నీ బాధితునికి రూ. 5000/- ఆర్ధిక సహాయం అందించినాము.
  • భద్రాచలం మండలం, కొయ దుమ్ముగూడెం గ్రామ నివాసి వల్లె పోగు గోపయ్య కు రూ. 5000/- మరియు నిత్యావసర వస్తువులు అందించినాము.
  • ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర వీరు పేద మహిళ అనారోగ్యం తో ఇబ్బంది పడుతూ వుంటే అమెను హాస్పిటల్ లో చేర్పించి, బట్టలు దుప్పాట్లు మరియు నిత్యావసర వస్తువులు అందించి రూ. 2000/- ఆర్ధిక సహాయం అందించినాము.