- తెలంగాణా సంబరాలు సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం వారిచే ఉత్తమ సేవాసంస్థ గా గుర్తింపు మరియు రూ.10,000/-రివార్డు.
- అర్పిత,సాహిత్య,సాంఘిక,,సామాజిక స్వచ్ఛంద సేవాసంస్థ,విశాఖపట్నం వారిచే "తెలంగాణా రత్న" బిరుదు.
- రోటరీ క్లబ్, భద్రాచలం వారిచే ఒకేషనల్ అవార్డు.
- ఫణిశర్మ వజుల చారిటబుల్ ట్రస్ట్ వారిచే ఉత్తమ సేవాసంస్థ అవార్డు.