పర్యావరణం

భద్రాచలం శ్రీ సీతారాముల పుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకు భక్తులు అనీక మంది స్వామి వారిని దర్శించుకొని పునీతులు అవుతుత్నారు.
  • భద్రాచలం గోదావరికి ప్రసిద్ది దానిని కాపాడటం ప్రతి ఒక్కరి ధర్మం. ఇందుకు గాను "నేను సైతం" పర్యావరణ పరిరక్షణ భాగంగా గోదావరిలో చెత్త చెదారం, బట్టలు, ప్లాస్టిక్ మొదలగునవి తొలగించి శుభ్రం చేసినాము.
  • పర్యావరణ పరిరక్షణ భాగంగా "నేను సైతం " అద్పిర్యంలో 20 మొక్కలను భద్రాచలం అంబేడ్కర్ సెంటర్ నందు నాటటం జరిగింది. మొక్కల రక్షణ నిమిత్తం రక్షణ వలయాలను ఏర్పాటు చేసినాము.
  • భద్రాచలం డివిజన్, దుమ్మగూడెం విద్యుత్ శాఖ కార్యాలయం నందు 50 మొక్కలను నాటినాము.