నా గురించి

పేరు భీమపాక పెదరాజు  
తల్లి భీమపాక బక్కమ్మ
తండ్రి భీమపాక ముత్తయ్య
భార్య భీమపాక సావిత్రి
కూతురు భీమపాక భవిత
కుమారుడు భీమపాక మంజిత్
పుట్టినతేది 20-08-1972

చదువు

1వ తరగతి నుండి 6వ తరగతి - SSKAH స్కూలు భద్రాచలం, ఖమ్మం జిల్లా.
7వ తరగతి నుండి 10వ తరగతి - APSWR స్కూలు, కల్లూరు ఖమ్మం జిల్లా.
ఇంటర్ మీడియట్ - శాంతినగర్, స్కూలు, ఖమ్మం.
ITI - అవేర్, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా.

ఉద్యోగం:

  • 2008 - జూనియర్ ల్తెన్ మెన్ , TSNPDCL , దుమ్ముగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
  • 2012 - అసిస్టెంట్ ల్తెన్ మెన్, పర్ణశాల, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
  • 2014 - ల్తెన్ మెన్, దుమ్ముగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

నా కుటుంబం మరియు నా బాల్యం అంతా అర్ధికంగా ఇబ్బంది పడినాము. అందువలన ఎదుటివారికి సహాయం చేయవలెనని నిర్ణయం తీసుకొన్నాను. ఇందుకుగాను "నేను సైతం " సంస్ధను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాను. మును ముందు ఎక్కువ మందికి సహాయం చేయుటకు స్నేహితులను , మరియు హితులను ముందుకు రావాలని ప్రార్ధించు చున్నాను.