అనేక మంది ళారీరకంగా, మానసికంగా మరియు భౌతికంగా బాధపడుచున్నారు. అట్టి దివ్యాంగులును చేరదీసి వారికి మనో ధ్తెర్యన్ని నింపి ఆరోగ్యం పట్ల శ్రద్ధవవహించి కొన్ని సేవ కార్యక్రమాలను నిర్వహించాలని "నేన్ను సైతం" ధృడ సంకల్పించింది.
వంద మంది (100) వృద్దులను, దివ్యాంగులను ఎంపిక చేసినాము వారికి ప్రతి నెల మొదటి ఆదివారం నాడు 5 kg ల బియ్యాన్ని, మరియు ప్రతి సంవత్సరం రెండు జతల వస్త్రములు, దుప్పట్లు "నేన్ను సైతం" పంపిణి చేసి అండగా నిలుస్తుంది. ఇంకా వీరిలొ ఎవరైనా చనిపోయిన వారికి దహన ఖర్చుల క్రింద వెయ్యిరుపాయలు (RS.1000) రూపాయిలను అందిస్తున్నాము.







